హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉప్పల్ కారిడార్ పనులు పూర్తయ్యేదప్పుడే?

HYD: వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్-నారపల్లి మార్గంలో చేపట్టిన రాజిరెడ్డి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం ఇప్పట్లో పూర్తయ్యేలా కనిపించడంలేదు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఈ దసరా నాటికే కారిడార్‌ను పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామన్నారు. కానీ, పనులు కనీసం 50 శాతం కూడా పూర్తికాకపోవడంతో వచ్చే జూన్ నాటికి పనులు పూర్తి అవుతాయని అధికారులు ప్రకటించారు.