SRPT: ఆత్మకూర్ (ఎస్) మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం మరో సురక్షిత సాధారణ కాన్పు విజయవంతంగా నిర్వహించారు. ఆత్మకూర్ (ఎస్) గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మి పురిటి నొప్పులతో పీహెచ్‌సీలో చేరారు. వెంటనే స్పందించిన డ్యూటీ వైద్యాధికారిణి డాక్టర్ రమ్య తన సిబ్బందితో కలిసి ఆపరేషన్ లేకుండా సాధారణ ప్రసవం చేశారు.
తెలంగాణ
పీహెచ్‌సీలో సాధారణ కాన్పు.!


