NZB: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వ స్వల్పంగా పెరిగింది. శుక్రవారం ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1080.40 అడుగులు, నిల్వ 46.057 టీఎంసీలుగా నమోదైంది. గత 24 గంటల్లో 2,315 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 1,558 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 37.701 టీఎంసీల వచ్చినట్లు వెల్లడించారు.
తెలంగాణ
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటి వివరాలు


