PDPL: రామడుగు మండలం వెలిచాల గ్రామ పంచాయతీకి ఐఎస్‌వో 9001 గుర్తింపు లభించిందని సర్పంచ్ వీర్ల నర్సింగరావు తెలిపారు. గురువారం గుర్తింపు పత్రాన్ని మంత్రి సీతక్క చేతుల మీదుగా అందుకున్నారు. సమర్థ నిర్వహణ, నాణ్యతా ప్రమాణాలు పాటించే సంస్థలకు ఈ గుర్తింపు లభిస్తుందని వారు తెలిపారు. పంచాయతీరాజ్ కమిషనర్ దివ్య, ఐఎస్‌వో ఇంఛార్జ్ కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
వెలిచాల గ్రామానికి ఐఎస్‌వో గుర్తింపు


