NGKL: కల్వకుర్తి మండల పరిధిలోని తర్నికల్ విద్యుత్ ఉప కేంద్రంలో మరమ్మతుల కారణంగా నేడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు ఏఈ జానకీరామ్ నాయక్ తెలిపారు. ఈ సమయంలో వినియోగదారులు, ప్రజలు గమనించి విద్యుత్ శాఖ అధికారులకు సహకరించాలని కోరారు.
తెలంగాణ
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


