హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు బ్యాంకు ఉద్యోగుల సమ్మె

BDK: ఆల్ ఇండియా బ్యాంకుల పిలుపులో భాగంగా జిల్లా వ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సమ్మె బాటకు సిద్దమయ్యారు. అన్ని ప్రభుత్వ బ్యాంకుల ఉద్యోగులు ప్రదానమైన ఐదు డిమాండ్ల సాధనతో విధులను బహిష్కరించేందుకు సన్నద్ధమయ్యారు. ఎస్బీఐ ప్రధాన బ్రాంచి నుంచి ముర్రేడువాగు వరకు ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఎస్బీఐ ఎన్పీఏ మేనేజర్ అర్జున్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు.