ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ పాఠశాల భవిత కేంద్రంలో శుక్రవారం ALIMCO సహాయ ఉపకరణాల గుర్తింపు శిబిరం నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి జి.సదానందం వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో చదివే 0-18 ఏళ్ల దివ్యాంగ చిన్నారులు ఆధార్, సదరం సర్టిఫికెట్లతో హాజరుకావాలన్నారు. దివ్యాంగ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
నేడు ALIMCO సహాయ ఉపకరణాల పంపిణీ


