HNK: హన్మకొండ నగరంలో పలు ప్రముఖ హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో కొన్ని హోటళ్లలో పురుగులతో కూడిన ఆహార పదార్థాలను గుర్తించారు. అధికారులు ఆహార నమూనాలను సేకరించి పరీక్షలకు పంపారు. హోటల్ పరిశుభ్రత లోపాలపై గ్రీన్ బావర్చి హోటల్‌కు నోటీసులు జారీ చేశారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
తెలంగాణ
VIDEO: హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు


