BHNG: ఆలేరు మండలంలోని కొలనుపాక ప్రాచీన సుప్రసిద్ధమైన శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం పోలాల అమావాస్య పురస్కరించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచామృతాలతో అభిషేకంతో పాటు, బిల్వపత్రాలతో సహస్రనామార్చనలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, స్వామి వారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తెలంగాణ
VIDEO: కొలనుపాక సోమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు


