హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కన్నుల పండుగగా గణేష్ అగమనం

PDPL: గోదావరిఖని, పవర్ కాలనీలో ఐబీ బాయ్స్ యూత్ ఆధ్వర్యంలో వినాయక ఆగమాన్, గురువారం రాత్రి కన్నులపండుగగా జరిగింది. సినీ సెట్టింగ్ తలపించేలా భారీ విద్యుత్ లైట్లు, ఆకర్షణీయ అలంకరణలతో వేదికను ముస్తాబు చేశారు. వేడుకకు స్థానికులు భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించారు. దీంతో ఆ ప్రాంతం అంతా సందడి నెలకొంది.