హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మట్టి విగ్రహాలనే పూజించాలి: మేయర్

PDPL: వినాయక చవితికి మట్టి విగ్రహాలనే పూజించాలని మేయర్ మహంకాళి స్వామి కోరారు. గురువారం సాయంత్రం కార్పొరేషన్‌లో సిబ్బందికి మట్టి వినాయకులను ఉచితంగా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్లాస్టర్ విగ్రహాలతో కాలుష్యం పెరుగుతుందని, పర్యావరణ పరిరక్షణకు మట్టి గణనాథులనే నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు.