హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రైతులు సహకరించాలి'

BDK: సీతారామ ప్రధాన కాలువ నుంచి పంట కాలువల నిర్మాణానికి రైతులు సహకరించాలని సీతారామ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకట్రావ్ కోరారు. అన్నపురెడ్డిపల్లి మండలంలోని నర్సాపురంలో గురువారం భూసేకరణ గ్రామసభ నిర్వహించారు. నిర్వాసితుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. ఎకరానికి రూ.25 లక్షల నష్టప రిహారం చెల్లించాలని రైతులు డిమాండు చేశారు.