హైదరాబాద్: 28°C
తెలంగాణ

కొనసాగుతున్న ఉపాధ్యాయుల సర్దు బాటు

BHNG: భద్రాచలం ఐటీడీఏలోని గిరిజన సంక్షేమశాఖ ఉపాధ్యాయుల సర్దు బాటు ప్రక్రియ కొనసాగుతుంది. గిరిజన ప్రాదమిక పాఠశాలలు, ఆశ్రమ పాఠశాలల్లో ఈ సర్దు బాటు త్వరలో పూర్తి కానుంది. మొత్తంగా 1,114 ఉపాధ్యాయ పోస్టులకు గాను 1,074 మంది పని చేస్తున్నారు. ఇలా పని చేస్తున్న వారిలో 75 మంది ఎస్జీటీలను 68 మంది సబ్జెక్టు ఉపాధ్యాయులను సర్దుబాటు చేయాల్సి ఉందని తెలిసింది.