WNP: జూరాల ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 318.40 మీటర్ల నీటిమట్టం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్ యాదవ్ తెలిపారు. 9.418 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 97.52 శాతం నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. వివిధ కాలువలకు 3,800 క్యూసెక్కుల అవుట్ ఫ్లో ఉందని వివరించారు.
తెలంగాణ
జూరాల ప్రాజెక్టు నీటి వివరాలు


