హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిలిచిన లారీని ఢీకొని వ్యక్తి మృతి

BDK: ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టడంతో వాహనదారుడు తీవ్రంగా గాయపడ్డాడు. 108లో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సమాచారం. మృతుడిని రామానుజవరం గ్రామానికి చెందిన శ్రీలామంతుల మల్లాచారిగా పోలీసులు గుర్తించారు.