SRPT: జిల్లాలో గంజాయిని అరికట్టేందుకు విస్తృతంగా చర్యలు చేపట్టామని ఎస్పీ నరసింహ అన్నారు. ఆటోలను, ద్విచక్ర వాహనాలను కార్లలో నిరంతరం తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. గతంలో గంజాయి విక్రయించి పట్టుబడిన వారిపై కూడా నిఘా ఉంచామన్నారు. కళాశాలలో, పాఠశాలలో విద్యార్థులు వీటికి దూరంగా ఉండాలని ఎస్పీ హెచ్చరించారు. ఎవరైనా గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.
తెలంగాణ
గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ


