MDK: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త దారుణానికి ఒడిగట్టాడు. మద్దూరుకు చెందిన ఓ వ్యక్తి తన భార్యపై అనుమానంతో గురువారం ఇంట్లో బంధించి, నగదుతో పరారయ్యాడు. అనంతరం తన భార్య ఎవరితోనో వెళ్లిపోయిందని PSలో ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ తన సోదరుడికి ఫోన్ చేసి విషయం చెప్పగా పోలీసులు ఇంటి తాళం పగలగొట్టి ఆమెను కాపాడారు. భార్య ఫిర్యాదుతో అతడిపై గృహహింస కేసు నమోదు చేశారు.
తెలంగాణ
భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే?


