హైదరాబాద్: 28°C
తెలంగాణ

'నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలి'

NLG: ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నిన్న నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. ఆసియా ఖండంలోనే అత్యధిక రైస్ మిల్లులు ఉన్నది మిర్యాలగూడ నియోజకవర్గంలో స్కిల్ డెవలప్‌మెంట్, వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలు ఏర్పాటు చేయాలన్నారు. మార్కెట్‌లో ఉన్న 14 ఎకరాల భూమిలో స్కిల్ డెవలప్‌మెంట్ కళాశాల ఏర్పాటు చేయాలని కోరారు.