KMM: సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి హైదరాబాద్‌లో CM రేవంత్‌రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధి, ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, ప్రజాపాలన బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎంకు వివరించారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని సీఎం హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.
తెలంగాణ
సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన ఎమ్మెల్యే


