హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎల్లారెడ్డి ఇరిగేషన్ ఈఈగా షెర్ల వెంకటేశ్వర్లు

KMR: ఎల్లారెడ్డి ఇరిగేషన్ డివిజన్‌-4 ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌ (ఈఈ)గా షెర్ల వెంకటేశ్వర్లు గురువారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఇరిగేషన్ డివిజన్‌-4 కార్యాలయంలో ఆయన అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా శాఖకు చెందిన అధికారులు, సిబ్బంది వెంకటేశ్వర్లును మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.