హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాండూరు నుంచి VKB కు.. మర్పల్లి సబ్ డివిజన్!

వికారాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం పునర్వ్యవస్థీకరణ జరిగింది. తాండూరు డివిజన్‌లో కొనసాగుతున్న మర్పల్లి సబ్ డివిజన్‌ను వికారాబాద్ డివిజన్‌కు మారుస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దివ్య దేవరాజన్ ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్ ప్రసాద్ కుమార్ చొరవతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది.