KMR: ఎల్లారెడ్డిలో పెండింగ్‌లో ఉన్న 41 రెండు పడక గదుల ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను అధికారులు నిర్వహించారు. షెడ్యూల్ ప్రకారం గురువారం స్థానిక ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్‌లో సభ ఏర్పాటు చేసి, తుది అర్హుల జాబితాలో ఉన్న లబ్ధిదారుల సమక్షంలో డ్రా నిర్వహించారు. తుది అర్హుల జాబితాలో చోటు దక్కిన లబ్ధిదారులు, అధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో డ్రా చేపట్టారు.
తెలంగాణ
ఎల్లారెడ్డిలో 41 డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లకు లబ్ధిదారుల ఎంపిక


