హైదరాబాద్: 28°C
తెలంగాణ

జూరాల ప్రాజెక్టు ప్రస్తుత నీటిమట్టం వివరాలు

GDWL: జూరాల ప్రాజెక్టులో శుక్రవారం ఉదయం 6 గంటలకు 318.40 మీటర్ల నీటిమట్టం ఉన్నట్లు ప్రాజెక్టు అధికారి సుదర్శన్‌ యాదవ్‌ తెలిపారు. ప్రాజెక్టుకు 1,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందన్నారు. 9.418 టీఎంసీల పూర్తి సామర్థ్యానికి ప్రస్తుతం 97.52 శాతం నీటి నిల్వ ఉందని పేర్కొన్నారు. వివిధ కాలువలకు 3,800 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో ఉందని వివరించారు.