హైదరాబాద్: 28°C
తెలంగాణ

మనస్తాపంతో యువకుడి ఆత్మహత్యాయత్నం

MDK: శివంపేట్ మండలం కొంతన్ పల్లి గ్రామానికి చెందిన నవీన్ తప్పుడు కేసులతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని పొలం వద్ద పురుగుల మందు తాగాడు. ఈ దారుణాన్ని సెల్ఫీ వీడియో తీసి ఆవేదన వ్యక్తం చేశాడు. విషయాన్ని గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. నవీన్ వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై స్పష్టత రావాల్సి ఉంది.