హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

కామారెడ్డిలో పలు ప్రాంతాలలో శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని ఏఈ మనోరంజన్ తెలిపారు. వీక్లీ మార్కెట్, గోదాం రోడ్డు, తిలక్ రోడ్డు ప్రాంతాలలో విద్యుత్ సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు. సబ్ స్టేషన్‌లో మరమ్మతు పనులు చేపట్టడం జరుగుతుందన్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కరెంటు సరఫరా నిలిపివేయడం జరుగుతుందన్నారు.