GDWL: నడిగడ్డ ప్రజల ఆరాధ్యదైవం జమ్మిచేడు జమ్ములమ్మకు శుక్రవారం అమావాస్య పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు నదీజలాలతో అమ్మవారిని అభిషేకించి అర్చన, ఆకు పూజ, హోమం తదితర విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. అమావాస్య సందర్భంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ
జమ్ములమ్మకు అమావాస్య పూజలు


