MLG: బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.ములుగుతో పాటు భూపాలపల్లి జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ వానలు రైతులకు ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ
జిల్లాలో వర్ష సూచన


