MDK: మహిళలు, యువత సమస్యలపై సభలో నిలదీస్తారనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం దాడులు చేయించిందని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల చీరలు లాగి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ సాక్షిగా సీతక్క అబద్ధాలు ఆడటం దారుణమని, మహిళలను అవమానించడమేనా ఇందిరమ్మ రాజ్యమని ప్రశ్నించారు.
తెలంగాణ
VIDEO: అసెంబ్లీలో నిలదీస్తారనే భయంతోనే మాపై దాడులు


