BHNG: తుర్కపల్లి మండలంలోని రాంశెట్టిపల్లి అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్లపై ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్, పైపులకు రక్షణ లేకపోవడంతో ఇబ్బందులు నెలకొన్నాయి. నీరు లేకపోవడంతో ట్యాంక్ గాలికి కొట్టుకుపోతోంది. పగిలిపోయి పనికిరాకుండా పోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ
గాలికి కొట్టుకుపోతున్న అంగన్వాడీ వాటర్ ట్యాంక్


