హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిషన్ భగీరథ నీటి సమస్య పరిష్కారానికి కృషి: MLA

ADB: ఆదిలాబాద్ రైల్వే లైన్ అవతలి వైపు 10 వార్డుల మిషన్ భగీరథ నీటి సరఫరా అంతరాయంపై ఎమ్మెల్యే పాయల్ శంకర్ దృష్టి సారించారు. గురువారం రైల్వే అధికారులతో మాట్లాడి పైప్‌లైన్ నిర్మాణానికి అనుమతులు కోరగా వారు సానుకూలంగా స్పందించినట్లు MLA పాయల్ పేర్కొన్నారు. త్వరలోనే ఆయా కాలనీలకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను MLA పాయల్ శంకర్ ఆదేశించారు.