హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రాక్టర్‌ ట్రాలీని ఢీకొని కార్మికుడి మృతి

BHPL: కాటారం మండలం దామెరకుంటలో గురువారం ప్రమాదం జరిగింది. మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రేమ్‌దాస్‌ బల్వీ (29) సిమెంట్‌ ఇటుకల పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇటుకల లోడుతో ట్రాక్టర్‌పై తిరిగి వస్తుండగా ట్రాక్టర్‌ను మలుపు తిప్పడంతో అదుపుతప్పి ట్రాలీకి ఢీకొని కిందపడ్డాడు. తీవ్ర గాయాలైన అతడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు.