BHPL: ఇసుక తరలించే ట్రాక్టర్ల డ్రైవర్లు రోడ్డు భద్రతా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని సీఐ సతీశ్ హెచ్చరించారు. గురువారం చిట్యాలలో ఇసుక ట్రాక్టర్లను తనిఖీ చేశారు. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని ట్రాక్టర్లకు జరిమానాలు విధించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. వేగంగా, నిర్లక్ష్యంగా వాహనాలు నడపవద్దని సూచించారు. ఎస్సై , సిబ్బంది పాల్గొన్నారు.
తెలంగాణ
'ట్రాక్టర్ డ్రైవర్లు నిబంధనలు పాటించాలి'


