NRML: బంగాళఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఇవాళ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఆదిలాబాద్‌తో పాటు ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ఎల్‌నినో కారణంగా లోటు వర్షపాతం నమోదైన నేపథ్యంలో ఈ వానలు రైతులకు ఉపశమనం ఇచ్చే అవకాశం ఉంది.
తెలంగాణ
నేడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు


