హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బాలల హక్కుల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి'

NZB: బాలల హక్కుల పరిరక్షణలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్‌పర్సన్ కొత్తకోట సీత సూచించారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో DEO, DIEO, DCO, RCO, MEO, KGBV SOలతో సమీక్ష నిర్వహించారు. బాలలు సురక్షితంగా, ఆరోగ్యంగా ఎదిగేలా వారి హక్కులను కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.