హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదాద్రి ఆలయ ఆదాయ వివరాలు

BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానానికి గురువారం రూ.27,40,291, ఆదాయం సమకూరినట్లు ఈవో భవాని శంకర్ వెల్లడించారు. అందులో ప్రసాద విక్రయాలతో రూ.9,22,400, VIP దర్శనాలతో రూ.2,62,950, కార్ పార్కింగ్‌తో రూ.3,50,000, వ్రతాలతో రూ.2,37,000, బ్రేక్ దర్శనాలతో రూ.1,58,400, ప్రధాన బుకింగ్లతో రూ.1,20,050, తదితర విభాగాల నుంచి ఆదాయం వచ్చిందన్నారు.