NZB: డ్రగ్స్ అక్రమ రవాణాతో సంపాదించిన ఆస్తులను జప్తు చేస్తున్నామని CP సాయిచైతన్య తెలిపారు. అల్ప్రాజోలం అక్రమ సరఫరా నెట్‌వర్క్‌ను ఛేదించి నలుగురిని అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. వారి నుంచి 1.087 కిలోల అల్ప్రాజోలం, 2 కార్లు, 5 మొబైల్ ఫోన్లు, రూ.3.50లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
అక్రమ రవాణాపై ఉక్కుపాదం: సీపీ


