హైదరాబాద్: 28°C
తెలంగాణ

మాత్రలు మింగి మహిళ మృతి..

JN: దేవరుప్పుల మండలం చౌడూరులో ఈ నెల 8న మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సునీత చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది. తన కుమారుడు తన వద్దకు రావడం లేదనే మనస్తాపంతో ఆమె ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలి మేనమామ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ రాజేందర్‌ తెలిపారు.