MBNR: జడ్చర్ల మండలం చర్లపల్లి డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో మిషన్ భగీరథ పైపులైన్ లీకేజీతో నీరు గుంతలో నిలిచింది. ఇదే ప్రాంతం నుంచి వాటర్ ట్యాంకుకు నీరు చేరి సరఫరా అవుతుండటంతో కలుషిత నీటి భయంతో వాసులు ఆందోళన చెందుతున్నారు. లీకేజీని అరికట్టి, నిల్వ నీటిని తొలగించి, ట్యాంకును శుభ్రం చేసి సురక్షిత నీరు అందించాలని అధికారులను కోరారు.
తెలంగాణ
డబుల్ బెడ్‌రూమ్ కాలనీలో కలుషిత నీటి భయం


