హైదరాబాద్: 28°C
తెలంగాణ

అవమానంతో దంపతుల ఆత్మహత్య

HNK: అదాలత్‌ జంక్షన్‌లో ఫుడ్‌కోర్టు నిర్వహిస్తున్న దంపతులు అద్దె షట్టర్‌ విషయంలో అవమానానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో భర్త కేదారి అక్కడికక్కడే మృతి చెందగా, భార్య పుష్పలత చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు. అద్దె బకాయిల విషయంలో షట్టర్‌కు తాళం వేసి, పుష్పలతను దూషించడంతో మనస్తాపానికి గురైనట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు. కేసు నమోదు చేశారు.