JN: జనగామ మండలం ఎర్రగొల్లపహాడ్‌లో అనుమతి లేకుండా మందులు విక్రయిస్తున్న గ్రామీణ వైద్యుడి ప్రథమ చికిత్స కేంద్రంపై గురువారం డ్రగ్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. పన్నీరు రమేష్ వద్ద నుంచి రూ.2.10లక్షల విలువైన యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్స్, బీపీ మాత్రలు, సిరప్‌లను స్వాధీనం చేసుకొని, క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు డ్రగ్ ఇన్స్‌స్పెక్టర్ బాలకృష్ణ.
తెలంగాణ
రూ.2.10 లక్షల మందులు స్వాధీనం


