హైదరాబాద్: 28°C
తెలంగాణ

మధు యాష్కీ గౌడ్‌కు భూపతి రెడ్డి శుభాకాంక్షలు

NZB: ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ ఛైర్మన్‌గా ఎంపికైన మాజీ ఎంపీ జిల్లా వాసి మధు యాష్కీ గౌడ్‌ను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి గురువారం కలిశారు. నూతన బాధ్యతలపై శుభాకాంక్షలు తెలిపి పూల మొక్క అందజేసి శాలువాతో సత్కరించారు. ప్రొఫెషనల్స్ కాంగ్రెస్‌ను మరింత బలోపేతం చేస్తారని ఆకాంక్షించారు.