హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం

RR: గచ్చిబౌలిలోని HCU డిపో పరిధిలో ఇవాళ మధ్యాహ్నం 12గంటల నుంచి 1 గంట వరకు 'డయల్ యువర్ డీఎం' కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీఎం శ్రీనాథ్ తెలిపారు. డిపో నుంచి ఐటీ కారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ తదితర ప్రాంతాలకు బస్సులు నడుపుతున్నామని పేర్కొన్నారు. ప్రయాణికులు తమ సమస్యలు, సలహాలను 9959226132 నంబర్‌కు కాల్ చేసి తెలియజేయవచ్చని సూచించారు.