NZB: పండగల నేపథ్యంలో పాత నేరస్థులపై నిఘా పెంచాలి అని సీపీ సాయి చైతన్య పేర్కొన్నారు. బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో గురువారం సాయంత్రం సీపీ సమీక్ష నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్ స్పీడ్‌పై ప్రత్యేక తనిఖీలు చేపట్టాలన్నారు. డయల్-112పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
తెలంగాణ
పాత నేరస్థులపై నిఘా పెంచాలి: సీపీ


