MBNR: మహబూబ్‌నగర్ గౌడ సంఘం నాయకులు మహబూబ్ నగర్ రూరల్ మండలం రామచంద్రాపూర్ తండాలో గురువారం రాత్రి ఆందోళన చేపట్టారు. గత కొన్ని ఏళ్లుగా కల్లు దుకాణాలను నమ్ముకుని జీవిస్తున్న తమను కాదని ఇతరులకు దుకాణాలు కేటాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. గోడౌన్ వద్దకు వందలాదిగా చేరుకున్న గౌడ సంఘం నాయకులకు పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.
తెలంగాణ
అర్థరాత్రి గౌడ సంఘం నాయకులు ఆందోళన


