WGL: గీసుగొండ మండలం మగిలిచెర్లలో అక్రమంగా ఐఎంఎఫ్ఎల్ మద్యం విక్రయిస్తున్న రెండు బెల్ట్ షాపులపై గురువారం రాత్రి టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేసి రవి, అశోక్‌లను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 5,940 విలువైన మద్యం స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసు నమోదు నిమిత్తం గీసుగొండ పోలీస్ స్టేషన్‌కు అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సీఐ సుబ్బా రెడ్డి తెలిపారు.
తెలంగాణ
బెల్ట్ షాపులపై టాస్క్‌ఫోర్స్ దాడి..


