RR: వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 33 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటివరకు 54 శాతం మాత్రమే లక్ష్యం పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. వర్షాభావ ప్రభావం, ఇతర కారణాలతో మొక్కలు నాటే కార్యక్రమం నెమ్మదించింది. మిగిలిన లక్ష్యాన్ని త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు.
తెలంగాణ
వన మహోత్సవంలో 54 శాతమే టార్గెట్ పూర్తి..!


