MBNR: దేవరకద్ర నియోజకవర్గం మదనాపురం మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మహదేవ్ గౌడ్ హైదరాబాద్ యశోద ఆసుపత్రిలో అనారోగ్యంతో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గురువారం రాత్రి ఆసుపత్రికి చేరుకుని ఆయనను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాల్సిందిగా అక్కడ వైద్యులకు సూచించారు.
తెలంగాణ
కాంగ్రెస్ నాయకుడిని పరామర్శించిన ఎమ్మెల్యే


