MHBD: తొర్రూరు మండలంలోని అమ్మాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ భూములు కబ్జాకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో రెవెన్యూ, దేవాదాయ శాఖల అధికారులు రంగంలోకి దిగి భూ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. ఆలయ భూములను అక్రమార్కుల నుంచి కాపాడి, ఆలయ అభివృద్ధికి తోడ్పడేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
తెలంగాణ
'ఆలయ భూములను ఆక్రమించిన అక్రమార్కులు'


