MBNR: పరాగ్వేలో జరిగే ప్రపంచ రోలర్ స్కేటింగ్ పోటీలకు ఎంపికైన పాలమూరు క్రీడాకారుడు భరత్ చంద్రకు మహబూబ్‌నగర్ కలెక్టర్ ఖుష్బూ గుప్తా రూ. 2,52,250 సీఎస్ఆర్ నిధుల చెక్కును అందజేశారు. మొత్తం ఖర్చులో 50% ఆర్థిక సాయం అందించిన కలెక్టర్, అంతర్జాతీయ స్థాయిలో రాణించి దేశానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో DRO నిర్మల పాల్గొన్నారు.
తెలంగాణ
స్కేటింగ్ క్రీడాకారుడికి కలెక్టర్ చేయూత


