హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేరస్తులకు శిక్షే లక్ష్యంగా దర్యాప్తు: ఎస్పీ

GDWL: పెండింగ్ కేసుల పరిష్కారం, కన్విక్షన్ రేటు పెంపే లక్ష్యంగా పటిష్టమైన దర్యాప్తు, ప్రాసిక్యూషన్ చేపట్టాలని జిల్లా ఎస్పీ టి. శ్రీనివాసరావు ఆదేశించారు. గద్వాల ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన ప్రాసిక్యూషన్ రివ్యూ కమిటీ (PRC) సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీసు, ప్రాసిక్యూషన్ అధికారులు సమన్వయంతో పనిచేస్తూ సాంకేతిక, నేరాలను నిరూపించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.